'యువజనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు'

'యువజనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు'

SKLM: జిల్లాలో స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం మునసబ్ పేట యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువజనోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు.రమణమూర్తి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నందికుటి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన వారికీ ఎమ్మెల్యేలు చేతుల మీదుగా అవార్డులు ప్రధానం చేశారు.