కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా తెలిసిన మాజీ ఎంపీ

కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా తెలిసిన మాజీ ఎంపీ

MHBD: జిల్లా మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత మాలోత్ కవిత సోమవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఆమె పుష్పగుచ్ఛాన్ని అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా రాజకీయ పరిస్థితులపై కేసీఆర్‌తో ఆమె సుదీర్ఘంగా చర్చించారు.