పీజీ కళాశాల ఏర్పాటుకు కృషి : MLA

పీజీ కళాశాల ఏర్పాటుకు కృషి : MLA

SRD: ఖేడ్‌లో ప్రభుత్వ పీజీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శనివారం ఖేడ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఏర్పాటుచేసిన వెల్కమ్ పార్టీ‌కి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రిన్సిపల్ డా.నారాయణ నిర్వహణలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థుల ఉన్నత అభ్యాసానికి సౌకర్యాలు మెరుగుపరుస్తానన్నారు.