'కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి'

'కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి'

KMM: నగర మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తోట రామాంజనేయులు నేతృత్వంలో కార్మికులు కమిషనర్ అభిషేక్ అగస్త్యకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ప్రతినిధి బృందం మాట్లాడుతూ.. కార్మికులకు రూ. 26 వేల కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.