PHOTO: గుర్తుపట్టలేనంతగా మారిన హీరోయిన్!

PHOTO: గుర్తుపట్టలేనంతగా మారిన హీరోయిన్!

'కడలి' సినిమా హీరోయిన్ తులసి నాయర్ ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారింది. తాజాగా ఆమె లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు షాక్ అవుతున్నారు. తులసి ఇలా మారిపోయింది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె గుర్తుపట్టలేనంతగా మారినట్లు తెలుస్తోంది. సీనియర్ నటి రాధా కూతురైన తులసి.. రెండు సినిమాలు చేసి నటనకు గుడ్ బై చెప్పింది.