రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

RR: షాద్‌నగర్ డిపోలో రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఉష తెలిపారు. షాద్‌నగర్ పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తమ సూచనలు, సలహాలు, ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు 9959226287 నెంబర్‌కు కాల్ చేయాలన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.