గిరిజన డీఎల్‌ఎడ్ ప్రవేశాలకు దరఖాస్తులు

గిరిజన డీఎల్‌ఎడ్ ప్రవేశాలకు దరఖాస్తులు

BDK: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన డీఎల్‌ఎడ్ కళాశాలలో 2026-28 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన అభ్యర్థులు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారని వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు వచ్చేనెల 11లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.