ఎమ్మెల్యే గిడ్డి నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే గిడ్డి నేటి పర్యటన వివరాలు

కోనసీమ: పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి ఉదయం 10:30 గంటలకు పి. గన్నవరం మండలం ఉడిముడి గ్రామం సొసైటీ వద్ద రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2గంటలకు  మొసలపల్లి గ్రామంలో సుమారు 20 లక్షల వ్యయంతో అంబటివారిపేట వెళ్లే రోడ్డు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొంటారు.