VIDEO: బందరు కళాకారులకు జాతియ స్థాయిలో గుర్తింపు

VIDEO: బందరు కళాకారులకు జాతియ స్థాయిలో గుర్తింపు

కృష్ణా: మచిలీపట్నం కళాకారులు తయారు చేసిన ప్రత్యేక కళాకృతితో ప్రధాని మోదీకి ఘనసన్మానం జరిగింది. సీఎం చంద్రబాబు, ధర్మవరం శాలువాతో మోదీకి సన్మానం చేయగా, సహజ రంగులతో సిల్క్ ఫ్యాబ్రిక్‌పై ఫ్రీ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ద్వారా అమరావతి టవర్‌లో మోదీ చిత్రంతో రూపొందించిన కళారూపాన్ని బహుకరించారు.