నేడు పోర్టుకు శివాలిక్ నౌక

నేడు పోర్టుకు శివాలిక్ నౌక

VSP: పోర్టుకు ఇవాళ వీఎల్బీసీ శివాలిక్ నౌక రానుంది. ఈ నౌకకు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ స్వాగతం పలకనున్నారు. ఈ నౌక ఎల్పీజీ సరుకును ఈరోజు విశాఖ పోర్టుకు తీసుకురానుంది. ఈ క్రమంలో అధికారులు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.