VIDEO: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం

VIDEO: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం

BHPL: మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సోమవారం పరిశీలించారు. బ్యారేజీ పరిస్థితి, జరిగిన నష్టం, మరమ్మతులు, పునరుద్ధరణ పనుల పురోగతిపై సీఎం అధికారులతో వివరంగా సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్ భద్రత, నీటి నిర్వహణ, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.