పోలింగ్ బూత్‌ను పరిశీలించిన స్పెషల్ అదనపు కలెక్టర్

పోలింగ్ బూత్‌ను పరిశీలించిన స్పెషల్ అదనపు కలెక్టర్

SRPT: మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం నేరేడుచర్ల మండలం పెంచికల్ దీన్నే ఆవాస గ్రామం తెలగ రామయ్య గూడెంలోని పోలింగ్ బూత్‌ను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనూష పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.