దేవినేనిపల్లిలో పురాతన బురుజు కోట
NGKL: పెద్దకొత్తపల్లి మండలం దేవినేని పల్లి గ్రామంలో పురాతన బురుజు కోట కట్టడం ఉంది. ఈ గ్రామాన్ని పాలించిన దొరలు నీళ్లు తాగేందుకు ప్రత్యేకంగా ఒక బావి ఉండగా, గ్రామస్థుల కోసం మరో బావి ఉండేది. శత్రువులు దోపిడీ దొంగల నుంచి రక్షణ కోసం గ్రామంలో ఎత్తైన బురుజు కోటను నిర్మించారు. దొరల కాలంలో పహరా కాసేందుకు కుటుంబాల నుంచి ఒక్కరు చొప్పున వెళ్లి వీధులు నిర్వర్తించేవారని ప్రాచుర్యంలో ఉంది.