ఏ దేశంలో చమురు నిల్వలు.. ఎంతంటే?

ఏ దేశంలో చమురు నిల్వలు.. ఎంతంటే?

ప్రపంచంలోనే వెనెజులాలో 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ఇక్కడి చమురు 'హెవీ క్రూడ్' అవ్వడం వల్ల వెలికితీత కష్టం. సౌదీ అరేబియా(267)లో చమురు తీయడం సులభం. ఇరాన్(209) భారీ నిల్వలు ఉన్నప్పటికీ అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఎగుమతులపై ప్రభావం పడింది. కెనడా(163), ఇరాక్(145), యూఏఈ(113), కువైట్(102), రష్యా(80), అమెరికా(74), లిబియా(48) బిలియన్ బ్యారెళ్లు ఉంది.