VIDEO: ఆర్ఈసీ తండాలో పాదయాత్ర చేసిన సీపీఎం నాయకులు

VIDEO: ఆర్ఈసీ తండాలో పాదయాత్ర చేసిన సీపీఎం నాయకులు

HNK: కాజీపేట మండల కేంద్రంలోని ఆర్ఈసీ తండాలో సీపీఎం పార్టీ నాయకులు నేడు పాదయాత్ర నిర్వహించారు. సీపీఎం పార్టీ మండల కార్యదర్శి పోరుగంటి సాంబయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు పాదయాత్ర చేసి కాలనీ సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు స్థానిక సమస్యలపై కమ్యూనిస్టులకు వినతి పత్రం సమర్పించారు.