గంటల వ్యవధిలో కిడ్నాప్ కేసు చేధించిన పోలీసులు

మేడ్చల్: కండ్లకోయ నివాసి హారిక తిరుపతితో స్నేహితులుగా ఫోన్‌లో మాట్లాడుతుండేది. కొంతకాలం తర్వాత శారీరికంగా కలిసి ఉందామని తిరుపతి వేధించడంతో ఆమె ఫోను మాట్లాడడం మానేసింది. ఈనెల 22న నిందితుడు హారకను కొట్టి కొడుకును ఎత్తుకెల్లడంతో మేడ్చల్ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితున్ని అదుపులోకి తీసుకుని బాలుడిని తల్లిదండ్రులకు అప్పజెప్పారు.