అరకువేలి నూతన ఎస్సైగా టీ.మల్లేశ్వరరావు

అరకువేలి నూతన ఎస్సైగా టీ.మల్లేశ్వరరావు

ASR: అరకువేలి ఎస్సైగా టీ.మల్లేశ్వరరావు ఇవాళ నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. నక్కపల్లి నుంచి ఆయన బదిలీపై అరకువేలి పోలీసు స్టేషన్‌కు వచ్చారు. నూతనంగా బాధ్యతలను స్వీకరించిన ఆయన మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది సహకారంతో స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం ఆయన సీఐ హిమగిరిని మర్యాదపూర్వకంగా కలిశారు.