సత్తుపల్లిలో రైతులకు పోలీసులకు వాగ్వాదం
KMM: సత్తుపల్లి మండలం కాకర్లనల్లిలో పోడు భూముల వివాదంయ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇవాళ ఫారెస్ట్ అధికారులకు పోడు రైతుల మధ్య వాగ్వాదం అయ్యింది. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు తీవ్రగా గాయపడ్డారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.