'విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి'

'విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి'

MNCL: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంతోష్ మహాత్మ అన్నారు. సోమవారం పట్టణంలోని డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలో ఆయన మాట్లాడారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు చదువుకోవాలన్నారు. క్రమశిక్షణతో బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.