అవన్నీ అసత్య ప్రచారాలు: ప్రశాంత్ వర్మ
తనపై వస్తున్న వార్తలన్నీ అసత్యమైనవని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపాడు. వ్యక్తిగతంగా తనను లక్ష్యం చేసుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పాడు. 'హను-మాన్' తర్వాత తమకు అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస చేస్తానంటూ ప్రశాంత్ వర్మ రూ.10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకుని చెయ్యడం లేదని ఛాంబర్‌లో నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే.