'అర్చకులకు సంక్షేమ పథకాల అందజేయాలి'

PPM: అర్చకులకు సంక్షేమ పథకాలు అందజేయాలని మన్యం జిల్లా అర్చక సంఘం అధ్యక్షులు లింగరాజు రాథోడ్ అన్నారు. ఇవాళ అడ్డాపుశీల గ్రామంలో గల కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో అర్చకుల సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లింగరాజు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలును వారి కుటుంబ సభ్యులకు అమలు చెయ్యాలి అన్నారు. కనీస వేతనం 18000 చెల్లించాలని తెలిపారు.