నేడు బాడంగి నూతన MRO బాధ్యతలు స్వీకరణ

నేడు బాడంగి నూతన MRO బాధ్యతలు స్వీకరణ

VZM: బాడంగి MRO‌గా దత్తిరాజేరు హెచ్‌టీడీగా పనిచేస్తున్న వరప్రసాద్‌ను నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత MRO సుధాకర్‌కు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా ప్రమోషన్‌ రావడంతో ఆగస్టు 31న రిలీవ్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో వరప్రసాద్‌ను MROగా నియమించారు. బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు రెవెన్యూ అదికారులు తెలిపారు