నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KRNL: కర్నూలు నగరంలో స్వామిరెడ్డినగర్, బ్లడ్ బ్యాంక్, డ్రగ్ స్టోర్ తదితర ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కర్నూలు డివిజన్ ఈఈ శేషాద్రి తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.