VIDEO: పల్లె రహదారులకు మోక్షం కలిగేదెప్పుడో.!

VIDEO: పల్లె రహదారులకు మోక్షం కలిగేదెప్పుడో.!

ADB: ప్రభుత్వాలు మారిన పల్లెలకు వెళ్లే రహదారుల్లో ఎటువంటి మార్పు రావడంలేదని బాబ్జీపేట గ్రామస్తులు పేర్కొన్నారు. ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామం నుంచి బాబ్జీపేట గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా గుంతలమయంగా మారడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. చీకట్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాపోయారు.