రేపు ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

రేపు ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

E.G: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా APSACS ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా లెప్రసి అధికారి డా. ఎన్.వసుంధర ఆదివారం తెలిపారు. 'HIV పరిక్ష చేయించుకోండి-సమాచారం పొందండి-సురక్షితంగా ఉండండి' థీమ్‌తో ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరం వై జంక్షన్ నుంచి ప్రభుత్వ అటానమస్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.