అక్రమ ఇసుక రవాణాపై చర్యలేవి?

అక్రమ ఇసుక రవాణాపై చర్యలేవి?

NGKL: వంగూర్ మండలంలోని ఉల్పర వాగు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయ నష్టం కలుగుతోందని, వాగు పరిసర పర్యావరణం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలను వెంటనే ఆపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.