పెరుగుతున్న దగ్గు కేసులు.. ఈ సిరప్‌లతో జాగ్రత్త!
దేశవ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. దీంతో పిల్లల్లో దగ్గు, జలుబు సమస్యలు పెరుగుతున్నాయి. అయితే చాలా మంది డాక్టర్ సలహా తీసుకోకుండా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్‌లను కొని తాగిస్తుంటారు. ఇటీవల దగ్గు మందు తాగటం వల్ల పిల్లలు చనిపోయిన నేపథ్యంలో వైద్యులు కీలక సూచన చేస్తున్నారు. Relife CF, Respifresh-TR, కోల్డ్రిఫ్ సిరప్‌లను వాడొద్దన్నారు.