VIDEO: 'గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'

VIDEO: 'గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'

SKLM: ఆమదాలవలసలోని జనసేన నియోజకవర్గం పార్టీ కార్యాలయం వద్ద జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఆమదాలవలస నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఇవాళ హాజరయ్యారు. ముందుగా జనసేన జెండాను ఆయన ఆవిష్కరించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకువెళ్లాలని సూచించారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.