VIDEO: రహదారిపై అడుగడుగునా గుంతలే

VIDEO: రహదారిపై అడుగడుగునా గుంతలే

VKB: పరిగి పట్టణం నుంచి VKB జిల్లా కేంద్రానికి నిత్యం వందల సంఖ్యలో రాకపోకలు సాగుతుంటాయి. కానీ, రహదారిపై అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో ప్రమాదాలకు నిలయం మారింది. నస్కల్ బ్రిడ్జి, రుకుంపల్లి, మద్గుల్ చిట్టెంపల్లి, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో గుంతలకు మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. 4 వరుసలుగా మార్చేందుకు మార్చిలో శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.