'పాలకొండకు న్యాయం చేయాలి'

'పాలకొండకు న్యాయం చేయాలి'

PPM: గత ప్రభుత్వం హయాంలో జిల్లాలు విభజనలో భాగంగా పాలకొండకు అన్యాయం జరిగిందని. న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి భూదేవి ఆధ్వర్యంలో సాధన సమితి నాయకులు బుధవారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అచ్చన్న నాయుడుకు వినతిపత్రాన్ని అందజేశారు. పాలకొండ పాత డివిజన్‌లో 13 మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.