పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం

పచ్చదనం  పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం

NLR: సంగం మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇవాళ పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిశుభ్రత ప్రతి ఒక్కరు బాధ్యతాని ఈ సందర్భంగా ఎంపీడీవో షాలేట్ తెలియజేశారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటి నీరు పోయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.