'మార్చి 12న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర మహాసభలు'

'మార్చి 12న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర మహాసభలు'

GNTR: ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (AITUC) గుంటూరు నగర మహాసభలు మార్చి 12న కొత్తపేట లింగం భవన్‌లో జరగనున్నాయి. శనివారం జరిగిన సమావేశంలో యూనియన్ కార్యదర్శి మాల్యాద్రి మాట్లాడుతూ.. చనిపోయిన లేదా రిటైర్ అయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఆప్కాస్ కార్మికుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.