నెల్లూరులో రాజకీయ ఉద్రిక్తతలు!

నెల్లూరులో రాజకీయ ఉద్రిక్తతలు!

AP: నెల్లూరులో రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. టీడీపీకి మద్దతు ఇస్తున్న 42మంది కార్పొరేటర్లకు ప్రలోభాలు పెట్టేందుకు వైసీపీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతల పరస్పర ఫిర్యాదులతో పోలీసుల అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో నెల్లూరులో రెండు పోలీస్‌ స్టేషన్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.