VIDEO: 'నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు'

VIDEO: 'నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు'

NLR: అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బుచ్చి MRO అంబటి వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలో ఇసుక రీచ్‌లకు ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. సంగం, పోతిరెడ్డి పాలెం వద్ద ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో చలానా కట్టి ఇసుకను తీసుకు వెళ్లవచ్చని తెలిపారు. మండలంలో ఇసుక రీచ్‌లలో కార్యకలాపాలు నిలిపివేసి ఉన్నామన్నారు.