సినిమాకి, పాప్‌కార్న్‌కు సంబంధం లేదు: శివాజీ
'దండోరా' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాకు పాప్‌కార్న్‌కు సంబంధం లేదని చెప్పాడు. జనానికి ఇబ్బంది అవుతుందని పార్కింగ్ కూడా ఫ్రీగా చేశారని అన్నాడు. సినిమా అనే సరికి ఎంతో దోపిడీ జరుగుతుందని అంటున్నారని.. ప్రతీ వ్యవస్థలో లోపాలు ఉంటాయని పేర్కొన్నాడు. అదేదో అంతర్జాతీయ సమస్యలాగా చూడకూడదని చెప్పుకొచ్చాడు.