ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ సింగూర్ ప్రాజెక్టుకు భారీ వరద.. 3 గేట్లు ఎత్తివేత
➢ రామాయంపేటలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
➢ పాపన్నపేట శ్రీ ఏడుపాయల క్షేత్రంలో ఉప్పొంగుతోన్న మంజీరా నది
➢ మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని కలెక్టర్‌కు మొర పెట్టుకున్న బోర్గి గ్రామస్తులు
➢ అబ్దుల్లాపూర్‌మెట్‌లో రోడ్డు ప్రమాదం.. జిన్నారం వాసులు ఒకరు మృతి, 8 మందికి తీవ్రగాయాలు