కొడంగల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు

కొడంగల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు

VKB: వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు కొడంగల్ మున్సిపాలిటీలో సోమవారం సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఛైర్మన్ ప్రశాంత్, కమిషనర్ బలరాం నాయక్ ఆదేశాలతో మున్సిపాలిటీ పరిధిలోని 58 చేతిపంపులకు సిబ్బంది మరమ్మతులు చేపడుతున్నారు. ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు.