VIDEO: బెస్ట్ టూరిస్ట్ లోకేషన్.. చూశారా?

VIDEO: బెస్ట్ టూరిస్ట్ లోకేషన్.. చూశారా?

దేశంలో బ్యూటిఫుల్ టూరిస్ట్ లొకేషన్లలో హిమాచల్ ప్రదేశ్‌లోని స్పిటీ వ్యాలీ ఒకటి. ఇది హిమాచల్-టిబెట్ మధ్య 12,500కు పైగా అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ రోడ్డులో బైకుపై వెళ్తూ ప్రకృతిని ఆస్వాదిస్తుంటే ఆ మజానే వేరు. JUN నుంచి SEP మధ్యలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కాజా, లంగ్జా, కిబ్బర్ గ్రామాల్లో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి. హిక్కిం గ్రామంలో ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీస్ చూడొచ్చు.