VIDEO: 'విద్యార్థులు డ్రగ్స్ బారిన పడొద్దు'

VIDEO: 'విద్యార్థులు డ్రగ్స్ బారిన పడొద్దు'

KMR: జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ఇవాళ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాస్ ప్లెడ్జ్ నిర్వహించారు. కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా చదువుపై దృష్టి సారించాలన్నారు.