మండపాక గ్రామంలో పారిశుద్ధ్య పనులు

మండపాక గ్రామంలో పారిశుద్ధ్య పనులు

W.G: తణుకు మండలం మండపాక గ్రామంలో గురువారం మండపాక 2 పరిధిలో అంటు వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణలో భాగంగా పంచాయతీ ఆధ్వర్యంలో యాంటీలార్వా స్ప్రే చేయించుట జరిగినది ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమతి జానా వెంకటలక్ష్మి, ఉపసర్పంచ్ వట్టికూటి శివ నాగ ప్రసాద్ (నగేష్), హెల్త్ సిబ్బంది ప్రవీణ, సంధ్య, అనురాధ, విక్టోరియా, వై.టి మూర్తి ,విజయ్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.