ఘనంగా రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు

VZM: శృంగవరపుకోట మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో సుబ్బిరామిరెడ్డి కల్యాణ మండలంలో రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ నానాజీ మాట్లాడుతూ.. సమాచార విప్లవ కారుడు రాజీవ్ గాంధీ అని, గ్రామ స్వరాజ్య స్థాపకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, అభిమానులు పాలొన్నారు.