'రైతులు చెరువుల వద్దకు వెళ్లొద్దు'

'రైతులు చెరువుల వద్దకు వెళ్లొద్దు'

JGL: రైతులు చెరువుల వద్దకు వెళ్లొద్దని, మేడిపల్లి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి సూచించారు.మేడిపల్లి మండలం కొండాపూర్, విలయాతాబాద్ గ్రామ శివారులోని చెరువులను ఎస్సై శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. రెండు గ్రామాల్లోని చెరువులు నిండి మత్తడి నుంచి నీరు పారుతుండడంతో పరిశీలించి ప్రజలకు సూచనలు ఇచ్చారు. చెరువులోకి చేపలు పట్టేందుకు మత్స్యకారులు వెళ్ళవద్దని సూచించారు.