మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఇస్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
➢ మెదక్‌లో పలు రేషన్ షాపులను తనిఖీ చేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్
➢ రామాయంపేటలో కొనసాగుతున్న జనగణన హౌస్ మ్యాపింగ్ సర్వే
➢ మెదక్‌లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన డా. వైశాలి
➢ జహీరాబాద్‌లో అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త