గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించిన రాఘవేంద్ర రెడ్డి

గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించిన రాఘవేంద్ర రెడ్డి

KRNL: మంత్రాలయం మండలం మాధవరం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని టీడీపి ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత శాఖాధికారులకు సమస్యలు పరిష్కారం చూపించాలని ఆదేశించారు. అనంతరం ప్రజల సమస్యలను తిర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.