లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ
WGL: ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన అర్హులైన పలువురు లబ్ధిదారులకు రూ.90 వేల CMRF చెక్కులు మంజూరు అయ్యాయి. కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు లింగిడి వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు ఇవాళ పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలబడుతుందన్ని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.