అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

SRCL: బోయినపల్లి మండల కేంద్రంలో పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని పట్టుకున్నాట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. రేకుర్తి గ్రామానికి చెందిన కోట పొచయ్య, బోయినపల్లి మండల కేంద్రం చెందిన నల్లగొండ రాకేష్‌లు రేషన్ కార్డు దారుల వద్ద నుంచి తక్కువ ధరకు పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపారు.