పొలం పిలుస్తోంది కార్యక్రమం

పొలం పిలుస్తోంది కార్యక్రమం

VZM: గజపతినగరం మండలంలోని వేమలి శ్రీరంగరాజపురం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. నారుమడి యాజమాన్యం, ఉభాలుకాలి బాటలు తీయడం, వరి గట్లపై, పత్తి పంటలో అంతర పంటగా కంది సాగు చేయడం ద్వారా గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గుతుందని మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ అన్నారు.