క్షీర సాగర మథన కుడ్య శిల్పం ప్రత్యేకతలివే..!

క్షీర సాగర మథన కుడ్య శిల్పం ప్రత్యేకతలివే..!

కడప: వల్లూరు మండలంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన దక్షిణ కాశీ, పుష్పగిరి చెన్నకేశవస్వామి ఆలయంలోని క్షీరసాగర మథన కుడ్య శిల్పం పురాణ గాధకు సాక్షాధారమని రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ సోమవారం అన్నారు. ఈ కుడ్య శిల్పంలో పైభాగంలో ఎడమవైపు అమ్మవారు పద్మాసన రూపంలో కుడిచేతిలో కంకి, ఎడమచేతిలో కొరడా పట్టుకుని ఉన్నట్లు కనిపిస్తుందని తెలిపారు.