మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు: సీఐ

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు: సీఐ

అన్నమయ్య: మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని రామసముద్రం సీఐ సత్యనారాయణ అన్నారు. ఇందులో భాగంగా శనివారం ఆయన స్టేషన్‌లో మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్ట విరుద్ధమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు బైక్ లేదా ఇతర వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తామని, అంతేకాకుండా లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.