VIDEO: మల్లన్న దేవాలయంలో అగ్నిగుండంలో నడిచిన భక్తులు

JGL: రాయికల్ శివాలయంలోని మల్లన్న దేవాలయం మేడలమ్మ కేతాలమ్మ అమ్మవార్లతో మల్లన్న స్వామి కళ్యాణం, పట్నాలు, భక్తులచే బోనాలు సమర్పించారు. సోమవారం పౌర్ణమి రోజున నాగవెల్లి, అగ్నిగుండంలో నడిచి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. నిర్వాహకులు భక్తులకు అన్న సంతర్పణ కూడా చేశారు. ఈ కార్యక్రమం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.